Lost a loved one..!

Spread the love
Lost a loved one..!
- Ponguleti is deeply saddened by Bullibabu's death

ఆత్మీయుడిని కోల్పొయా ..!
-బుల్లిబాబు మృతికి పొంగులేటి తీవ్ర దిగ్బ్రాంతి
-మృతదేహాన్ని సందర్శించి నివాళ్లు


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్

సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు గొర్ల సత్యనారాయణ రెడ్డి (బుల్లిబాబు) బుధవారం అకాల మరణం పొందారు.

ఆయన మృతిపట్ల తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి ని వ్యక్తం చేశారు. కందుకూరులో మృతదేహాన్ని సందర్శించి నివాళ్లర్పించారు. ఆత్మీయుడిని కోల్పొయానని కంటతడి పెట్టారు. బుల్లిబాబు మృతి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని దేవుణ్ణి ప్రార్థించారు. కుటుంబసభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు.

Related Posts

You cannot copy content of this page