టౌన్ ప్లానింగ్ విభాగం నిద్రిస్తున్నటుంది అంటున్న స్థానిక ప్రజలు

Spread the love

Local people say that the town planning department is sleeping

టౌన్ ప్లానింగ్ విభాగం నిద్రిస్తున్నటుంది అంటున్న స్థానిక ప్రజలు
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సూరారం – ఎక్కడైనా అనుమతులు లేని కట్టడాలపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగం నిద్రిస్తునట్టు కనిపిస్తుంది అంటున్నారు ఇక్కడి సూరారం ప్రజలు ఎందుకంటే నిత్యం రద్దిగా ఉండే సూరారం సిగ్నల్ మెయిన్ రోడ్డు పైన షెడ్ నిర్మాణం జరుగుతున్న చూసి చూడనట్టు వ్యవహారిస్తున టౌన్ ప్లానింగ్ అధికారులు, అలాగే జ్యోతి మిల్క్ రోడ్డు లో కూడా అతి భారీ షెడ్ నిర్మాణం జరుగుతున్న అటు వైపు కూడా చూడనట్టి టౌన్ ప్లానింగ్ అధికారులు, స్థానిక ప్రజలు మాత్రం అక్రమ కట్టడాల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

Related Posts

You cannot copy content of this page