గులాబీ జెండా నీడలో ఎకతాటిగా పనిచేద్దాం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

Spread the love

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో వికారాబాద్ మండలం పరిధిలోని పెండ్లిమడుగు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు విట్టల్ రెడ్డి సీనియర్ నాయకులు శ్రీనివాస్ చారి, మోహన్ రెడ్డి, జనార్దన్ చారి, నర్సిములు BJP నాయకులు నర్సిములు, సుభాన్ రెడ్డి వారి అనుచరులు మొత్తం కాంగ్రెస్, BJP పార్టీల నుండి 40 మంది BRS పార్టీలో చేరారు.

ఎమ్మెల్యే BRS పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ… వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page