వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలకు కర్నూలు ఎమ్మెల్యేకు ఆహ్వానo…

Spread the love

Kurnool MLA invited to Venkateswara Brahmotsavam…

ఉత్తనూర్ శ్రీ ధనంత్వరి వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలకు కర్నూలు ఎమ్మెల్యేకు ఆహ్వానo…

ఆహ్వాన పత్రిక ను అందజేసిన పులుకుర్తి గౌతమ్ రెడ్డి

కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ గని కీర్తిశేషులు ఉత్తనూర్ తిరుమల్ రెడ్డి తనయుడు గౌతమ్ రెడ్డి ఈనెల 26 నుండి 30 వరకు జరిగే శ్రీశ్రీశ్రీ దనంత్వారి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మరియు సాంప్రదాయ రైతు సంబరాలు జరిగే కార్యక్రమాలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు

సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తప్పకుండా మీ ఆహ్వాన మేరకు హాజరవుతానని తెలిపారు

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
సమరసింహారెడ్డి, ఐజ గాండ్ల విజయ్, శేషు యాదవ్ పాల్గొన్నారు …

Related Posts

You cannot copy content of this page