లిక్కర్ మాఫియా కు పాల్పడిన కల్వకుంట్ల కవిత ని వెంటనే అరెస్టు చేయాలని

Spread the love

Kalvakuntla Kavitha who is involved in liquor mafia should be arrested immediately

లిక్కర్ మాఫియా కు పాల్పడిన కల్వకుంట్ల కవిత ని వెంటనే అరెస్టు చేయాలని, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గిరిజనులపై సారా అమ్ముతున్నారు అని తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేశారని,

ఇప్పుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె కల్వకుంట్ల కవిత లిక్కర్ మాఫియా దేశవ్యాప్తంగా నడిపింది కాబట్టి వెంటనే కవితను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ, ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున తరలివచ్చి ముట్టడి చేసిన ఖమ్మం జిల్లా గిరిజనులు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page