సాక్షిత . వికారాబాద్ జిల్లా తాండూర్ : తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జగన్ మోహన్ రావు ముదిరాజ్ , పెద్దెముల్ మండలం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గా ఉన్న తలారి వీరప్ప ముదిరాజ్ (గాజీపూర్ సర్పంచ్)ని, వికారాబాద్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గా, నియమించినట్లు,తలారి వీరప్ప ముదిరాజ్ ఒక ప్రకటన లో తెలియ జేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు గా వారు మాట్లాడుతూ,రాష్ట్ర అధ్యక్షులు జగన్ మొహాన్ రావు ముదిరాజ్ ,నన్ను ఆహ్వానం చేసి సంఘం భాధ్యతగా,జిల్లా అధ్యక్షులు గా నియమించి నందుకుగాను, అదేప్రకారం నాకు సహకరించిన ముదిరాజ్ మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా లో ఉన్న 18 మండలాలో పర్యటన చేసి సంఘం కమిటీలు లేని మండలాలో, ముదిరాజ్ సంఘం కమిటీలు వేయగలనన్నారు. మండలాలో ఉన్న ముదిరాజ్ సోదరులు చైతన్య వంతంగా సంఘం కమిటీ లలో భాద్యత తీసుకునలన్నారు, ముదిరాజ్ లను తక్కువ చేసి చూస్తున్న రాజకీయ పార్టీలను ఎండగట్టాలన్నారు.ఇట్టి కార్యక్రమం లో వికారాబాద్ జిల్లా బీసీ మత్స్య కార సంఘం ప్రధాన కార్యదర్శి అంబాని బసయ్య ముదిరాజ్ , చెర్ల రాములు BVSS పెద్దెముల్ మండలం కార్యదర్శి , నాయకుని రాములు ముదిరాజ్ , శ్రీను వాసు ముదిరాజ్ ,తదితరులు పాల్గొన్నారని తెలియజేశారు.
వికారాబాద్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గా తలా రి వీరప్ప ముదిరాజ్ కి నియామక పత్రం ఇస్తున్న, జగన్ మోహన్ రావు ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షులు
Related Posts
ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సాక్షిత వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చేయాలని…
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్
SAKSHITHA NEWS అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ సాక్షిత వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ…