పట్టణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.

Spread the love

పట్టణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్..
సాక్షిత : అభివృద్ధికి ఆకర్షితులై, బీఆర్ఎస్ లోకి కొనసాగుతున్న చేరికలు..*
NSUI పట్టణ అధ్యక్షుడు ఎన్.ప్రమోద్ ఎమ్మెల్యే సైదిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక.*
హుజుర్ నగర్ పట్టణానికి చెందిన యువనాయకులు ,హుజుర్ నగర్ NSUI పట్టణ అధ్యక్షుడు నూకతొట్టి ప్రమోద్ కుమార్ హుజుర్ నగర్ పట్టణ కేంద్రంలో, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హుజుర్ నగర్ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు.. శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో హుజుర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి చేస్తున్న నియోజకవర్గ అభివృద్ధి కి,తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధికి ఆకర్షితుడినై, బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page