బిగ్ సి అధినేత ఇంట్లో ఐటీ సోదాలు

Spread the love

బిగ్ సి అధినేత ఇంట్లో ఐటీ సోదాలు

*విజయవాడ నగరంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం బిగ్ సి అధినేత ఏనుగు సాంబశివరావు ఇంటిలో తనిఖీలు చేపట్టారు.

బిగ్.సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సాంబశివరావు కొడుకు స్వప్న కుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

స్వప్న కుమార్ హోనర్ హోమ్స్‌లో భాగ్యస్వామిగా వ్యహరిస్తున్నారు.
గత రెండు రోజులుగా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

హోనర్ హోమ్స్‌లో రూ.360 కోట్ల లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్, నెల్లూరులో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.*

Related Posts

You cannot copy content of this page