ప్రమాణ స్వీకార ఆహ్వానం

Spread the love


Invitation to take oath

ప్రమాణ స్వీకార ఆహ్వానం.


సాక్షిత : శని వారం రోజు * మంత్రి తన్నీరు హరీష్ రావు , పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి , శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి ఉదయం 10 గంటల 30 నిమిషాలకు పటాన్చెరు మార్కెట్ యార్డు వద్ద పటాన్చెరు నియోజకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్,వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి విచ్చేయుచున్నారు.

కావున జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ , రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్ , సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, సొసైటీ చైర్మన్ లు, సొసైటీ డైరెక్టర్లు, కో ఆప్షన్ సభ్యులు, గుడి చైర్మన్ లు, గుడి డైరెక్టర్లు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అనుబంధ సంఘాల అధ్యక్షులు సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు సభ్యులు, .

Related Posts

You cannot copy content of this page