నిజాంపేట్ లో అయ్యప్ప స్వామి మహా పడి పూజ మహోత్సవంలో ఎమ్మెల్యేకు ఆహ్వానం…

Spread the love

Invitation to MLA to participate in Ayyappa Swami Maha Padi Puja Mahotsav in Nizampet.

నిజాంపేట్ లో అయ్యప్ప స్వామి మహా పడి పూజ మహోత్సవంలో పాల్గొనాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ స్ప్రింగ్ వాలీలో ఈ నెల 26న మధ్యాహ్నం.. 28వ తేదీన సాయంత్రం ఆర్జికె వద్ద నిర్వహించనున్న అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్

ముఖ్య అతిథిగా పాల్గొనాలని డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ మరియు నాయకులు ఎమ్మెల్యే ని చింతల్ లోని కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సురేష్ రెడ్డి, నాయకులు చందు, జగన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page