ఆక్రమణకు గురైన పెద్ద బొమ్మలాపురం గ్రామంలో ప్రభుత్వ భూమి. సర్వే నంబర్ 722/2 AW 7.80 సెంట్లు ప్రభుత్వము ఉన్నది.

Spread the love

ఆక్రమణకు గురైన పెద్ద బొమ్మలాపురం గ్రామంలో ప్రభుత్వ భూమి. సర్వే నంబర్ 722/2 AW 7.80 సెంట్లు ప్రభుత్వము ఉన్నది.


సాక్షిత ప్రకాశం జిల్లా: పెద్ద దోర్నాల : పెద్దబొమ్మాపురం గ్రామంలో విధులు నిర్వహిస్తున్నటువంటి. తలారి తోకల వెంకటేశ్వర్లు. ప్రభుత్వ భూమి నాది అని చెప్పి. కొనకనమిట్ల మండలం చిన్నారి కట్ల గ్రామస్తులకు. తలారి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా వారికి ఎకరా లక్ష రూపాయలు చొప్పున 5 ఎకరాలు అమ్మి నాడు. రెయిన్యూ అధికారులకు తెలియజేసిన . వారికి అర్జీలు ఇచ్చిన వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. స్పందనలో కార్యక్రమంలో కంప్లైంట్ చేసినప్పుడు దోర్నాల రెయిన్యూ ఇన్స్పెక్టర్ కొమరాపురం వీఆర్వో తలారి వెంకటేశ్వర్లు . ప్రభుత్వ భూమి దగ్గరకు వచ్చి ప్రభుత్వ భూమి అని సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. పొలం మీదికి వచ్చి చూసినప్పటికీ ఇది మీ భూమి అని తలారి వెంకటేశ్వర్లకు ఎలాంటి హక్కు లేదని హెచ్చరిక బోర్డులు సూచించారు. తలారి వెంకటేశ్వర్లు నాకు రాజకీయ నేతల అండదండలు మెండుగా ఉన్నాయి అంటున్న అధికారులు.


పాత్రికేయులు సమాచారం కొరకు ఫోన్ చేసిన స్పందించిన తహసిల్దార్..
8 నెలల కొద్ది తరచుగా కొన్ని భూములు జరుగుతున్న ఆక్రమణలు చేస్తున్నటువంటి తలారి. విఆర్ఓ కు తెలియజేసిన స్పందించట్లేదు.
ప్రభుత్వ భూమి సాగు చేస్తున్నటువంటి వారిని తొలగించడంలో రెవెన్యూ అధికారులు విఫలం. అమ్మిన తలారి వెంకటేశ్వర్లు చర్యలు శూన్యం. దీనిపై మండల రెవెన్యూ అధికారులు దృష్టి సారించి ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడేలా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page