పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామంలోని, అద్దంకి నాంచారమ్మ గుడి వద్ద, డిపెప్ 2 ఉర్దూ, మండల ప్రాథమిక పాఠశాల ముగ్దుంనగర్ లో మధ్యాహ్న భోజనం పథకం కింద పాఠశాల లోని విద్యార్థుల కొరకు వంట చేస్తున్నా సమయంలో గ్యాస్ సిలిండర్ పైప్ లీకై మంటలు చెలరేగటంతో, పాఠశాల గదిలో వంట చేస్తున్న మహిళ మలింబికి చీర అంటుకొని శరీరం మీద చేతికి తీవ్ర గాయాలయ్యాయి,, వెంటనే సమాచారం అందుకున్న, గ్రామ సర్పంచ్ షేక్ గడ్డంవలి, గ్రామకన్వీనర్ షేక్ కుంకులగుంట అబ్దుల్లా,, సచివాలయ కన్వీనర్ కళాయి ఇస్మాయిల్, మోతాద్ పెద్ద మహాబు, అగ్నిప్రమాదం జరిగిన పాఠశాలకు వెళ్లి వంట మనిషి మాలింబిని గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి దగ్గరుండి చికిత్స చేయిస్తున్నారు,, గ్యాస్ లీకై మంటలు చెలరేగిన సమయంలో విద్యార్థులు దూరంగా ఉండటం వలన పెను ప్రమాదం తప్పి ,, విద్యార్థులకు ఎవరికి ఏమి కాలేదని గ్రామ సర్పంచ్ గడ్డంవలి తెలిపారు
ముగ్దుంనగర్ లో మధ్యాహ్న భోజనం పథకం కింద పాఠశాల లోని విద్యార్థుల కొరకు వంట చేస్తున్నా సమయంలో గ్యాస్ సిలిండర్ పైప్ లీకై మంటలు
Related Posts
హైదరాబాద్లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం..
SAKSHITHA NEWS హైదరాబాద్లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం.. హైదరాబాద్ – ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు స్థలం మంజూరు చేసేందుకు సీఎం రేవంత్ అంగీకరించినట్లు తెలిపిన టీడీపీ నేత టీడీ జనార్దన్. కాగా…
కాకాణి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయ ప్రారంభం
SAKSHITHA NEWS కాకాణి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయ ప్రారంభం” SPS నెల్లూరు జిల్లా: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని నెల్లూరు నగరంలోని డైకస్ రోడ్డు సెంటర్, సాయిరాం నగర్ లో మాజీ మంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్…