ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పూర్తి ఇండ్లు,

Spread the love

రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల
మండలం అవురుపల్లి గ్రామంలో* ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పూర్తి ఇండ్లు, అసంపూర్తి ఇండ్ల నిర్మాణంలో 1) అల్లవాల సాయిలమ్మ 2)అల్లవాల రాములు 3)పోలే శ్రీను, 4) బొడ్డు పల్లి ముత్యాలు 5) దార్ల నరసింహ 6) లక్ష్మీ పతి 7) గౌని బాబు 8) లక్ష్మయ్య 9)చంద్రయ్య
ఇంటి నిర్మాణం కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ అన్న తన ట్రస్ట్ ద్వారా ఇసుక.సిమెంట్ ఇప్పించడం జరిగింది * నిరుపేద కుటుంబానికి చెందిన ఇరువురి కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్ అన్న ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామం మాజీ సర్పంచ్ గౌనీ నారాయణ గౌడ్ . సింగల్ విండో డైరెక్టర్ వెంకటయ్య గౌడ్ నాయకులు సురేష్ గౌడ్, లక్ష్మయ్య, రాజేష్ .తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page