శ్రీ అభయ హాస్పిటల్ లో ఉచిత ఎండోక్రైనాలజీ అండ్ డయాబెటిక్ క్యాంప్

Spread the love

Free Endocrinology and Diabetic Camp tomorrow at Sri Abhaya Hospital

శ్రీ అభయ హాస్పిటల్ లో రేపు ఉచిత ఎండోక్రైనాలజీ అండ్ డయాబెటిక్ క్యాంప్


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం నగరంలోని శ్రీ అభయ హాస్పిటల్ లో రేపు ఉచిత ఎండోక్రైనాలజీ మరియు డయాబెటిక్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ కరీం ప్రకటనలో తెలియజేశారు.

వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత ఎండోకైనాలజీ అండ్ డయాబెటిక్ సంబంధించిన రుగ్మతలతో బాధపడుతున్న వారి కోసం డయాబెటిక్ న్యూరోపతి బ్లడ్ షుగర్ టెస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ రూ 1500 విలువ గల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని డాక్టర్ కరీం తెలిపారు.

డాక్టర్ ఎంఏ ముజీబ్ అఫ్జల్ ఎండోకైనాలజిస్ట్ చే రూ 7500 విలువ చేసే పరీక్షలు కేవలం రూ 999కే చేస్తున్నామని వివరాలకు శ్రీ అభయ హాస్పిటల్ 7330979392, 9848417867 నెంబర్లకు సంప్రదించాలన్నారు.

Related Posts

You cannot copy content of this page