సీసీ రోడ్ ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాసరి

Spread the love

సీసీ రోడ్ ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాసరి

*
సాక్షిత : పెద్దపల్లి పట్టణంలోని 7 వ వార్డు లో పట్టణ-ప్రగతి,SFC & మున్సిపల్ సాధారణ నిధుల ద్వారా రూ,, 50.26 లక్షలతో సీసీ రోడ్ ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ,మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతా రెడ్డి,కౌన్సిలర్ కనకలక్ష్మీ-శ్రీకాంత్, PACS ఛైర్మెన్ మాదిరెడ్డి నరసింహా రెడ్డి, కౌన్సిలర్ లు గాదె మాధవి, పూదరి చంద్రశేఖర్,పైడ రవి అష్రఫ్, వార్త శ్రీధర్,చిరంజీవి, పెద్ది వెంకటేష్,రేవెళ్లి స్వామి, కో ఆప్షన్ లు ఫహీం, చంద్రమోగిళి,మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, తెరాస నాయకులు కనకయ్య, వెన్నం రవి, Dr అజీజ్, అఖిల్, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*

Related Posts

You cannot copy content of this page