GSR నగర్లో రూ.53.50 లక్షల రూపాయల అంచనా వ్యయం

Spread the love

Estimated cost of Rs.53.50 lakh in GSR Nagar

సాక్షిత : 124 డివిజన్ ఆల్విన్ కాలనీ ఫేస్ 2 పరిధిలోని GSR నగర్లో రూ.53.50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న నూతన UGD నిర్మాణ పనులను శేరిలింగంపల్లి శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నే శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు తో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయడం జరిగింది.

కార్యక్రమంలో జి.ఎచ్.ఎమ్.సి జలమండలి DGM వెంకటేశ్వర్లు, ఎ.ఈ సుభాష్, మేనేజర్ ఝాన్సీ, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, అధ్యక్షులు అనిల్ రెడ్డి, మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, భాస్కర్ రెడ్డి, యాదగిరి, కైసర్, కృష్ణారావు, అంజిరెడ్డి, వాసుదేవరావు, రవీందర్, సాయిగౌడ్, దేవి, అంజలి, ఇస్మాయిల్, వర్క్ఇస్పెక్టర్ రవీందర్ రెడ్డి, సూపర్వైజర్ శివ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page