కూకట్ పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయాన్ పల్లి డివిజన్ లో అసర పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్

Spread the love

కూకట్ పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయాన్ పల్లి డివిజన్ లో అసర పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్

*
సాక్షిత* : కూకట్పల్లి నియోజకవర్గం లో 10370 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం – ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు

పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో దేశానికి ఆదర్శం మన కెసిఆర్ ప్రభుత్వం – ఎమ్మెల్సీ నవీన్ కుమార్

బోయన్ పల్లి డివిజన్ లో 1370 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ల పంపిణీ – ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో కూకట్ పల్లిలో ఒకవైపు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాం – ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు

Related Posts

You cannot copy content of this page