విద్యుత్ సబ్ స్టేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలి : వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

Electricity sub station works should be completed soon: Vikarabad MLA

విద్యుత్ సబ్ స్టేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలి : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మర్పల్లి మండల పరిధిలోని కల్కోడ విద్యుత్ సబ్ స్టేషన్ ను సందర్శించారు.

▪️ నిర్మాణ దశలో ఉన్న పనులు నాణ్యత పాటిస్తూ.. త్వరగా పూర్తి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page