ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి…

Spread the love

ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన వివిధ కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతులు, వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు.

Related Posts

You cannot copy content of this page