సమర్థవంతమైన నాయకత్వం ఒక TRS పార్టీకే సొంతం:

Spread the love

Effective leadership belongs to a TRS party:

సమర్థవంతమైన నాయకత్వం ఒక TRS పార్టీకే సొంతం: వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .


సాక్షిత: వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో ధారూర్ మండల పరిధిలోని ధారూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యాదయ్య గౌడ్, సురేందర్ గౌడ్, నారాయణ గౌడ్, తిమ్మనగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కిష్టప్ప, శేఖర్, అనిల్ వెంకటేష్, మహేష్, దోర్నాల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు T. అనంతయ్య, T. సత్తయ్య, CH. నర్సింలు, T. సాయప్ప వారి అనుచరులు 30 మంది TRS పార్టీలో చేరారు.
ఎమ్మెల్యే టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి, TRS పార్టీ కోసం అందరితో కలిసికట్టుగా పనిచేయాలని, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page