ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటే

Spread the love

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం

ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటే

నెల్సన్ మండేలా – పల్లి శ్రీను
SC సెల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు & NLYF జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ …… అన్నదానం ఆకలిని తీర్చగలిగితే -అక్షర దానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది ….. ఈరోజు లింగపాలెం మండల హెడ్ క్వార్టర్స్ నందు గల బాలుర హాస్టల్లో 10 వ తరగతి పరీక్షలు వ్రాయటానికి రేపు సిద్దమవుతున్న విద్యార్థులకు ఉపయోగపడే ప్యాడ్స్, పెన్స్, పెన్సిల్స్,షార్ప్నర్స్, ఎరైజేర్స్ మొదలగు సామగ్రి అందించి విద్యార్థుల్లో మనో ధైర్యాన్ని నింపి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పరీక్షలు బాగా రాయాలని మరింత ఉజ్వల భవిష్యత్ దిశగా అడుగులు వెయ్యాలని ఆకాంక్షించారు ఈకార్యక్రమంలో హాస్టల్ వార్డెన్,అధ్యాపక సిబ్బంది, పొదిలజేమ్స్, పొదిల రాటాలు ,స్టూడెంట్స్ పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page