పరిషత్ ఉన్నత పాఠశాల నందు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల కార్యక్రమం

Spread the love

District Level Volleyball Competition Program in Parishad High School

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండల కేంద్రం అయిన శావల్యాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రిబన్ కట్ చేసి పోటీలను ప్రారంభించి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page