యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో NMMS మెటీరియల్ పంపిణీ..!!

Spread the love
Distribution of NMMS material under Youth for Seva.

యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో NMMS మెటీరియల్ పంపిణీ..!!


సాక్షిత : కల్వకుర్తి ప్రభుత్వ పాఠశాలల్లో 8 వ తరగతి చదివే విద్యార్థులకు నెలకు 1000 రూపాయల స్కాలర్షిప్ గురించి ప్రభుత్వం నిర్వహించే “National Means cum Merit Scholarship Exam” కి సంబంధించిన NMMS మెటీరియల్స్ ని
తాండ్ర ,మాదారం, మేడిపూరు మరియు కల్వకుర్తి బాలికల ఉన్నత పాఠశాలల్లో దాదాపు 80 మంది విద్యార్థులకు యూత్ ఫర్ సేవ తపురున ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.

NMMS పరీక్షను విద్యార్తులు సులభంగా ఉత్తీర్ణులు అవడానికి యూత్ ఫర్ సేవ అధర్వ్యంలో ప్రత్యేకంగా రూపొందించిన మెటీరియల్ అందించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page