చింతకానిలో మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు వర్ధంతి

Spread the love

Death of former MPP vice-presidents in Chintakani

చింతకానిలో మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు వర్ధంతి
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

చింతకాని లో మాజీ ఎంపీపీ అధ్యక్షులు బండి రత్నాకర్ 16వ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొవ్వూరి పూర్ణయ్య, జిల్లా రైతుబంధు సభ్యులు మంకెన రమేష్, మాజీ ఎంపీపీ పోనుగోటి ప్రభాకర్, మాజీ పి ఏ సీ ఏస్ చైర్మన్ నన్నక గోపాలరావు, కూచిపూడి అప్పారావు,

బండి తిరపయ్య , పటాన్ షబ్బీర్ ఖాన్, షేక్ జానీ మియా, స్వర్ణ నాగేశ్వరరావు, గోపాల్ రావు, కిలారు బాబురావు, వల్లేటి గోపయ్య తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page