క్రికెటర్ రిషబ్ పంత్‌కు రోడ్డుప్రమాదం

Spread the love

Cricketer Rishabh Pant met with a road accident

క్రికెటర్ రిషబ్ పంత్‌కు రోడ్డుప్రమాదం

టీమిండియా వికెట్ కీపర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రూర్కీ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

రూర్కీ వద్ద డివైడర్‌ను రిషబ్ పంత్ కారు బలంగా ఢీకొట్టింది. రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదం తర్వాత మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. రిషబ్ పంత్‌కు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page