ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అసంపూర్తి ఇంటి నిర్మాణం

Spread the love

కల్వకుర్తి నియోజకవర్గం లో తలకొండపల్లి మండలంలోని గట్టుఇప్పలపల్లి గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అసంపూర్తి ఇంటి నిర్మాణంలో భాగంగా నిరుపేద కుటుంబాలు అయినా (1) కోల
వెంకటేష్,(2) పెంటమోల మాధవులు(3) జోలం నక్క రాములు ల ఇంటి నిర్మాణం కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ అన్న తన ట్రస్టు ద్వారా ఇసుక, సిమెంట్ ఇప్పించడం జరిగింది.

కావున నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఉప్పల వెంకటేష్ అన్నకు మరియుస్థానిక మండల వైస్ ఎంపీపీ మ్యాక శ్రీనివాస్ రెడ్డి* కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మ్యాక శ్రీనివాస్ రెడ్డి, *మాజీ సర్పంచ్ మైసయ్య, మాల అంజయ్య, రాజశేఖర్, కోల చందు, మహేష్, మల్లయ్యవారి కుటుంబ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page