ఇచ్చిన హామీని అనతి కాలంలోనే నెరవేర్చిన గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ

Spread the love

ఇచ్చిన హామీని అనతి కాలంలోనే నెరవేర్చిన గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల్లోనే రెండు పథకాలకు శ్రీకారం చుట్టి చరిత్ర సృష్టించిన తెలంగాణ ప్రజా ప్రభుత్వం

కొల్లాపూర్ పట్టణంలో మహాలక్ష్మి మహిళల ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన పట్టణ కాంగ్రెస్ నాయకులు, డిపో మేనేజర్ ….

▪️తెలంగాణ ఎన్నికల్లో హామీ ఇచ్చిన గ్యారెంటీలలో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరియు ప్రతి పేదవారికి హాస్పిటల్ లో చికిత్స పొందుటకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల రూపాయల బీమా పథకాన్ని ప్రారంభించారు నేడు తెలంగాణ రాష్ట్ర ప్రదాత తల్లి సోనియమ్మ గారి జన్మదినం సందర్భంగా మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని పట్టణ కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు..

▪️ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మహిళల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకావాలని అన్నారు..

▪️అనంతరం కొల్లాపూర్ బస్ స్టాప్ నుంచి సింగోటం లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం వరకు ప్రయాణించారు..

▪️ఈ డిపో మేనేజర్ బాల సరస్వతి ,పట్టణ కౌన్సిలర్లు, మహిళలు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page