పొదిలిలో 108 వాహనానికి దారి ఇవ్వలేదని 18 మందిపై కేసు నమోదు
ప్రకాశం జిల్లా పొదిలి మండలం టి. సల్లూరు గ్రామంలో ఓ వ్యక్తికి అంతక్రియలు పూర్తిచేసే అంశంలో వివాదం తలెత్తుంది. విషయాన్ని తెలుసుకున్న భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఆ కుటుంబాన్ని పరామర్శించి గ్రామస్తులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు నిరసనగ దిగారు. ఆ సమయంలో 108 వాహనానికి దారి ఇవ్వలేదని వివిధ సెక్షన్లలో 18 మందిపై కేసు నమోదు చేశామని ఆదివారం స్థానిక ఎస్సై వేమన తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app