
కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై చిన్న చూపు
ఎమ్మెల్యే మేఘారెడ్డి
సాక్షిత వనపర్తి :
_
ఢిల్లీ బీహార్ రాష్ట్రాల పైనే ప్రత్యేక దృష్టి సారించిన నిర్మలా సీతారామన్_
8 మంది బిజెపి mpలున్న తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగం సున్నా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాఓస్ పర్యటన పై మాట్లాడిన కిషన్ రెడ్డి నేడు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఏ పార్టీ ప్రాముఖ్యత ఇచ్చారు చెప్పాలి
కేంద్ర ప్రవేశపెట్టే బడ్జెట్ దేశంలోనే అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేసేలా ఉండాలి కానీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే అది పరిమితం అయ్యేలా బడ్జెట్ తయారీ ఉండడం విచారణ
కేంద్ర జిడిపిలో 5% పైగా తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూషన్ ఉందని రాష్ట్రం నుంచి అందే సహకారానికి తగిన బడ్జెట్ కూడా పెట్టలేదు అన్నారు
వ్యవసాయ, ఆహార సబ్సిడీలు తగ్గించి వ్యవసాయ రంగంపై తమకు చిత్తశుద్ధి లేదని నిరూపించుకున్నదని ఆయన విమర్శించారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app