SAKSHITHA NEWS

నిత్య వ్యాయామంతో మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం చేకూరుతాయి : ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ …

132 – జీడిమెట్ల డివిజన్ వసంత్ విహార్ కాలనీలోని పార్కులో నూతనంగా ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్ ను కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ… ఓపెన్ జిమ్ ల వినియోగం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సమ్మయ్య నేత, నరేందర్ రెడ్డి, తోకల నగేష్ రెడ్డి, ఎల్లా గౌడ్, సామ మాధవరెడ్డి, నదీమ్ రాయ్, విజయ హరీష్, సత్ జ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ లయన్ చింతల మల్లేశం, ప్రముఖ పారిశ్రామికవేత్త జి. శ్రీనివాస్ రెడ్డి, చంద్రారెడ్డి, వసంత్ విహార్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దేవేందర్ బాబు, ప్రధాన కార్యదర్శి వేణు, ఉపాధ్యక్షులు రాజేశ్వర్ రావు, సభ్యులు రవీందర్, దుర్గా స్టేట్స్ కాలనీ ప్రెసిడెంట్ విఠల్, సభ్యులు మధు కృష్ణ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app