
హైదరాబాద్‌లొ కాల్పులు కలకలం..
హైదరాబాద్ :గచ్చిబౌలిలో కాల్పులు కలకలం రేపాయి. పోలీసులపై ఓ దొంగ కాల్పులు జరిపాడు.
పబ్‌కు వచ్చిన దొంగను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు.
ఈ క్రమంలో దొంగ కాల్పులు జరపడంతో కానిస్టేబుల్ వెంకట్రెడ్డి, బౌన్సర్కు గాయాలయ్యాయి.
ఎట్టకేలకు దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app