SAKSHITHA NEWS

మాల్దీవులకు కేంద్ర బడ్జెట్లో కేటాయింపు పెంపు..

న్యూ ఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో మాల్దీవులకు బడ్జెట్లో కేటాయింపులు పెంచారు. మాల్దీవులకు క్రితం బడ్జెట్లో రూ.470 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.600 కోట్లకు పెంచుతున్నట్లు తెలిపారు. భూటాన్ కు అత్యధికంగా రూ.2150 కోట్లు, మంగోలియాకు అత్యల్పంగా రూ.5 కోట్లు కేటాయించారు. బంగ్లాదేశ్ కు రూ.120 కోట్లు కేటాయించడం విశేషం.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app