గోపినగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మినీ ఫంక్షన్ హాల్ కొరకై భూమి పూజ చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , ప్రభుత్వ విప్, స్టానిక శాసన సభ్యులు అరికాపుడి గాంధీ

Spread the love

Bhoomi Puja for the mini function hall to be set up in Gopinagar Colony by Corporator Ragam Nagender Yadav, Government Whip, State MLAs Arikapudi Gandhi

సాక్షిత శేరిలింగంపల్లి డివిజన్: లోగల గోపీనగర్ కాలోనిలో స్థానిక ప్రజల సంక్షేమం కొరకై మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణంకై స్థానిక కాలనీవాసులతో కలిసి భూమి పూజ చేసిన అనంతరం శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు అరికాపుడి గాంధీ మాట్లాడుతూ మధ్య తరగతి ప్రజలు నివాసముండే ప్రాంతంలో మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం వలన ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలన్న ఎంతగానో ఉపయోగపడుతుందని, త్వరగా పనులు పూర్తి చేసి ప్రజల ఉపయోగకరంగా అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు,వార్డ్ మెంబర్స,శ్రేయోభిలాషులు, స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page