బాబు జగ్జీవన్ రామ్ 117 వ జయంతి వేడుకలు

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామం హార్జన బస్తీ లో MCWS సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ 117 వ జయంతి వేడుకల్లో పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో MCWS ప్రెసిడెంట్ జి. బలరాం,నందు గౌడ్,జనరల్ సెక్రటరీ ఎ. యాదగిరి,ఎ. శ్రీనివాస్, వేణు, ఈశ్వర్, సందీప్ కుమార్, సందీప్, చిన్న, శ్రీకాంత్, నరేష్, లడ్డు, నవీన్, సత్యనారాయణ, సాయి,SCRP సొసైటీ స్టేట్ జనరల్ సెక్రటరీ దాసరి రవీందర్, సత్తన్న, పండు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page