అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుచిత్ర x రోడ్స్ లో శివోహం యోగ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్

సాక్షిత : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుచిత్ర x రోడ్స్ లో శివోహం యోగ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ వారి ఆధ్వర్యంలో యోగా గురువు రవీందర్ రాజు నిర్వహించిన యోగ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి మేడ్చల్…

ప్రొఫెసర్ జయశంకర్ సార్ 12 వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన భౌరంపేట్ గ్రామ నాయకులు..

దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ గ్రామంలో స్థానిక PACS చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ నాయకులు తెలంగాణ స్వరాష్ట్ర పోరాట యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా…

తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం”లో భాగంగా బుద్ధ విహార్ లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం రాజీవ్ గాంధీనగర్ బుద్ధ విహార్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా “తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం” సందర్భంగా బౌద్ధ మతస్తులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం-నగర మేయర్ డాక్టర్ శిరీష యోగ సాధన ప్రతి ఒక్కరికి బాల్యం నుండి అలవాటు చెయ్యాలి -నగర కమిషనర్ హరిత యోగా అసోసియేషన్ ఆఫ్ చిత్తూరు జిల్లా మరియు “తిరుపతి నగర పాలక సంస్థ” సంయుక్త ఆధ్వర్యంలో నేడు…

ఆధునిక వసతులతో స్విమ్మింగ్ ఫూల్ నిర్మాణం చేపట్టిండి.

ఫుట్ పాత్ లపై ఆక్రమణలు తొలగించండి. వినాయక సాగర్ వద్ద నిర్మిస్తున్న స్విమ్మింగ్ పూల్ ను ఆధునిక వసతులతో ఉండేలా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కరకంబాడి మార్గంలో గల వినాయక సాగర్…

ఆగని రైల్వే ప్రమాదాలు – ప్రయాణికుల భద్రతకై నేర్వాల్సిన పాఠాలు.

ఆగని రైల్వే ప్రమాదాలు – ప్రయాణికుల భద్రతకై నేర్వాల్సిన పాఠాలు. రైల్వేలో 3,15,780 సాంక్షనై ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయండి. బడ్జెట్ లో కోతలు, చార్జీల పెంపు, స్లీపర్ కోచ్ ల తగ్గింపు, రైళ్ళలో రద్దీ, జాప్యం, రాయితీల ఎత్తివేత,…

కెనడాలో ఘనంగా జరిగిన త్రిభాషామహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 1250వ అష్టావధానం

*కెనడాలో ఘనంగా జరిగిన త్రిభాషామహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 1250వ అష్టావధానం * తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మరియు తెలుగుతల్లి కెనడా ఆధ్వర్యంలో టొరంటోలో ఉన్న దుర్గా దేవి గుడిలో అష్టావధానం అత్యద్భుతంగా సాగింది. శరవేగంతో జరిగిన పూరణ…

చిట్యాల లో ఘనంగా విద్యా దినోత్సవ వేడుకలు

చిట్యాల సాక్షిత ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గోగికారి మాధవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శేరిలింగంపల్లి ప్రభుత్వ పాఠశాలలో

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు , మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శేరిలింగంపల్లి ప్రభుత్వ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE