బిజీగీర్ షరీఫ్ దర్గా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యుల నియామకం

Spread the love

Appointment of executive members under the chairmanship of Bizigir Sharif Dargah Committee President Muhammad Iqbal

బిజీగీర్ షరీఫ్ దర్గా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యుల నియామకం

బిజిగిర్ షరీఫ్ గ్రామంలోని హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి రహమతుల్లా అలై దర్గా పూర్తి స్థాయి ముతవళి కమిటీను దర్గా ముతవల్లి కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్ ఆదివారం రోజున సాయంత్రం స్థానిక గెస్ట్ హౌస్ లో జరిగిన దర్గా ముజావరుల సమావేశంలో నియమించడం జరిగినది…బిజిగిర్ షరీఫ్ దర్గా కమిటీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ కరీం; దర్గా కమిటీ కార్యనిర్వాహణ అధ్యక్షుడు మొహమ్మద్ తౌఫిక్ హుస్సేన్; దర్గా కమిటీ కార్యదర్శి మొహమ్మద్ జమాల్ అష్రఫ్; దర్గా కమిటీ కోశాధికారి మొహమ్మద్ మహమూద్; దర్గా కమిటీ ముఖ్య సలహాదారు మొహమ్మద్ సల్మాన్; దర్గా కమిటీ సంయుక్త కార్యదర్శి మొహమ్మద్ నయీముద్దీన్; దర్గా కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శులు: మొహమ్మద్ షాహుస్సేన్; మహమ్మద్ జాఫర్; మొహమ్మద్ మునిరుద్దీన్; దర్గా కమిటీ సలహాదారులు: మొహమ్మద్ అబ్బాస్; మొహమ్మద్ సర్వర్ హుస్సేన్; మొహమ్మద్ సాదక్; మొహమ్మద్ లతీఫ్ హుస్సేన్; మొహమ్మద్ అఫ్జల్; మహమ్మద్ షఫీయొద్దీన్
దర్గా కమిటీ కార్యవర్గ సభ్యులు: మొహమ్మద్ సర్వర్; మొహమ్మద్ జలీల్; మొహమ్మద్ జబ్బార్; మొహమ్మద్ సర్వర్; మొహమ్మద్ ఫెరోజ్; మొహమ్మద్ తజ్మున్ హుస్సేన్; మొహమ్మద్ అహ్మద్; మొహమ్మద్ హఫీజ్; మొహమ్మద్ ఆజమ్; మొహమ్మద్ ఫరీద్ బాబా; మొహమ్మద్ మసూద్; మొహమ్మద్ హైదర్; మొహమ్మద్ యాకుబ్ పాష; మొహమ్మద్ సమీర్; మొహమ్మద్ తాజ్ గార్లుకు నియమించి సన్మానం చేయడం జరిగినది. ఈ సందర్భంగా దర్గా అభివృద్ధికి కొరకు కృషి చేస్తామని నూతన సభ్యులు తెలిపారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page