పినపాక నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ తో భేటీ ఐనా ఎమ్మెల్యే పాయం

Spread the love

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్ లో పినపాక నియోజకవర్గం సమస్యల పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తో పినపాక నియోజకవర్గం రోడ్లు మరియు పలు సమస్యల గురించి భేటీ ఐనా పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు నియోజకవర్గం అభివృద్ధి లో నిర్లక్ష్యం వహించకుండా అన్నింటి లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముందు ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page