ఈ నెల 6న ఆయన చేరికకు ముహూర్తం ఖరారైందంటూ ఆయన ముఖ్య అనుచరుల ద్వారా

Spread the love

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన మహబూబాబాద్‌ లోక్‌సభ పరిధిలోని కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు.

అయితే.. ఈ సమావేశానికి భద్రాద్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరుకావడం చర్చనీయాంశమైంది.

ఈ నెల 6న ఆయన చేరికకు ముహూర్తం ఖరారైందంటూ ఆయన ముఖ్య అనుచరుల ద్వారా తెలిసింది.

Related Posts

You cannot copy content of this page