కొణిజర్ల మండలం నుండి భారీగా టిఆర్ఎస్ పార్టీలో చేరికలు

Spread the love

A large number of people joined the TRS party from Konijarla mandal

కొణిజర్ల మండలం నుండి భారీగా టిఆర్ఎస్ పార్టీలో చేరికలు


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

కొనిజర్ల మండలం పరిదిలోని పెద్ద గోపతి , అనంతారం, బొట్లకుంట గ్రామాల నుంచి వివిధ పార్టీల నుంచి ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖర రావు అదేవిధంగా వైరా శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ నాయకత్వంలో ముందుకు సాగాలని వైరా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు ఊటుకూరు రంజిత్, దేవరకొండ కొండలు, దుంపల కిషోర్, నక్కా కిషోర్ మరియు కొనిజర్ల మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పెద్ద మునగాల సర్పంచ్ శ్రీనివాసరావు అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేకమంది వివిధ పార్టీల నుంచి చేరటం జరుగుతుందని, రాబోయే రోజులలో ప్రతి ఒక్కరిని పార్టీలో హక్కును చేర్చుకొని వారి యొక్క సంక్షేమానికి తోడ్పడతానని హామీ ఇచ్చారు.

ఈ యొక్క చేరిక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్ పర్సన్ సూతకాని జైపాల్ , మార్కెట్ చైర్ పర్సన్ బీడీకే రత్నం, జిల్లా నాయకులు ఏలూరు శ్రీనివాసరావు, తనికెళ్ల ఎంపీటీసీ గుండ్ల కోటేష్, కటుకూరి నరసింహారావు రచ్చ రామ కోటయ్య దొడ్డపనెని రామారావు పాల్గొన్నారు.

చేరిన వారిలో పెద్ద గోపతి ఉపసర్పంచ్ దొడ్డ మాధవి దొడ్డ బాబు కాంగ్రెస్ నుంచి గండమాల జయరాజు వారితోపాటు ఉశికళ రామారావు ఏపూరి శంకర్ తేలాపుట్ల వెంకట్ చలవాది రాజు మువ్వం రాంబాబు డాకూరి గోపాల్ ఏపూరి రవి ఏపూరి అనిల్ కొల్లి నాగరాజు నక్క సెల్వ రాజు తేలపుట్ల అశోక్ తేలపుట్ల శ్రీను తేలపుట్ల సతీష్ తేలపుట్ల ప్రకాష్ మొగపోతుల లెనిన్ మోగపోతుల సతీష్

సిద్ది కొండ ప్రవీణ్ సద్ది కొండ అనిల్ ధార విజయ్ గంట మాల బాలశివరీ కందిలాజై డాకూరి రవి వరద ప్రభాకర్ దొంపల బాలరాజు దుంపల సురేష్ తప్పేట అశోక్ దామల అశోక్ చెరుకూరి నవీన్ కరణం పూడి నాగేశ్వరరావు తడికమల్ల శ్రీకాంత్ కంచపోగు రమేష్ కంచపోగు వెంకటేశ్వర్లు సీత వెంకటేశ్వర్లు శ్రీర ఉపేందర్ జెట్టి కృష్ణారావు ఎం అగస్టీన్ జి శాంతయ్య గండమాల మధు గండమాల ఆశీర్వాదం తాటి శాంతయ్య ఎం రమేష్ ప్రసాద్ తప్పెట ప్రభాకర్ దాసరి సతీష్ గండమాల జయరాజ్ దాసరి చైతన్య ఇతరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page