ముస్లిం గ్రేవీ యాడ్ పనులు ఎంతవరకు పూర్తయ్యాయో A.E రంజిత్ కుమార్

Spread the love


A.E Ranjit Kumar on how far Muslim gravy ad works have been completed

సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ లో కార్పోరేటర్ సబిహ గౌసుద్దీన్ పర్వత్ నగర్ పర్యటించి ముస్లిం గ్రేవీ యాడ్ పనులు ఎంతవరకు పూర్తయ్యాయో A.E రంజిత్ కుమార్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్బంగా ఏ ఈ కమాన్ నిర్మించటం పూర్తి అయ్యింది అని, కమాన్ పై మినార్ నిర్మించడం మరియు చిన్న చిన్న పనులు పెండింగ్ వున్నాయి అని చెప్పారు..

కార్పోరేటర్ సబీహా గౌసుద్దీన్ గ్రేవ్ యార్డ్ అంత మొక్కలు నాటాలని మరియు పనులు అన్ని త్వరగా పూర్తి చెయ్యాలని ఏ ఈ కి చెప్పారు.. అలాగే


పర్వత్ నగర్ లో ఫేస్ టూ లో సీసీ రోడ్లను నిర్మాణ పనులను పరిశించారు… బస్తీ పెద్దమనుషులు మరియు బస్తి వాసులు డ్రైనేజీ పనులను పూర్తి చేయమని కార్పొరేటర్ కి విన్నవించుకున్నారు. ఈ కార్యక్రంలో జాహెద్ షరీఫ్, పార్వతమ్మ, జ్ఞానేశ్వర్. మల్లేష్ వి శ్రీనివాస్ యాదవ్, కొండయ్య, శేఖర్, రాజు, లక్ష్మీ, వెంకటమ్మ. యోగి పాలుగున్నారు..

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page