తన్నీరు హరీష్ రావు” ని మర్యాదపూర్వకంగా కలసి, వికారాబాద్ఎమ్మెల్యే

Spread the love

Tanniru Harish Rao”, his Vikarabad MLA

తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖమంత్రి “తన్నీరు హరీష్ రావు” ని మర్యాదపూర్వకంగా కలసి, తన వికారాబాద్ నియోజకవర్గం పరిధిలోని ధారూర్ మండలం నాగారం, కెరెల్లి మరియు బంట్వారం మండలం తొర్మామిడి గ్రామాలలో పల్లె దవాఖాన లు మంజూరు చేయాలని కోరిన, వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .

ఎమ్మెల్యే వినతికి మంత్రి సానుకూలంగా స్పందించారు.

Related Posts

You cannot copy content of this page