ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు, పోలీసు అధికారులు…

Spread the love

People and police officials wished the MLA happy new year.

ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు, పోలీసు అధికారులు…

నూతన సంవత్సరం సందర్భంగా పోలీసు అధికారులు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు బస్తీలు, కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాలు,

బీఆర్ఎస్ నాయకులు, మహిళా నాయకురాలు, అభిమానులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page