SAKSHITHA NEWS

KCR’s aim is to lead Telangana in the production of fish fry in India

తెలంగాణ మత్స్యకారులు చేప పిల్లల ఉత్పత్తిలో భారత దేశంలో ముందుండాలని కేసీఆర్ లక్ష్యం


సాక్షిత : పటాన్చెరునియోజకవర్గంలోనే పెద్దదైన రాయిని చెరువులో చేప పిల్లలు వదలడానికిముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లోని మత్స్యకారులు చేపల ఉత్పత్తిలో భారత దేశంలోనే ముందు వరసలో నిలవాలపాలని మన ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యం మత్స్యకారుల కోసం

ఎన్నోసంక్షేమకార్యక్రమాలుచేపట్టడంపట్టడం జరిగింది అందులో భాగంగానే జిన్నారం రాయిని రాయినిచెరువులో మూడు లక్షల 50 వేల చేప పిల్లలను వదలడం జరిగింది ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేష్ గౌడ్ జిన్నారంసర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి

జంగంపేట సర్పంచ్ వెంకటయ్య ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి కొడకంచి సర్పంచ్ శివరాజ్ జిన్నారం మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు జిన్నారం వార్డు సభ్యులు శ్రీధర్ గౌడ్ శ్రీనివాస్ యాదవ్ కో ఆప్షన్ సభ్యులు నాగులూరి నర్సింలు శ్రీనివాస్ గౌడ్ మత్స్యశాఖ అధ్యక్షులు ముదిరాజ్

సంఘంఅధ్యక్షులునీలంసత్యనారాయణ కావలి శేఖర్ మత్స శాఖ మరియు ముదిరాజ్ సంఘం సభ్యులు ఎన్ సత్యనారాయణ నీలం మోహన్ దోమడుగు శంకర్ సత్యనారాయణ గాండ్ల బ్రహ్మేందర్ శ్రీనివాస్ మంద రమేష్ పుట్టిబిక్షపతి మహేష్ నీలంవెంకటేష్ అంబటి కృష్ణ ముదిరాజ్ సంఘం సభ్యులు పార్టీ నాయకులు బ్రహ్మేంద్రగౌడ్ నిఖిల్ గౌడ్ భీమ్రావు గణేష్ మల్లేష్ ఆదర్శ్ మహేష్ నాయకులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS