గీట్ల ముకుంద రెడ్డి 9వ వర్ధంతి

Spread the love

సాక్షిత పెద్దపల్లి నియోజకవర్గం : గీట్ల ముకుంద రెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని కునారం రోడ్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే దాసరి మనవ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఎమ్మెల్యే తో పాటు ఆయన కుమారుడు రాజేందర్ రెడ్డి,జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, PACS ఛైర్మెన్ మాదిరెడ్డి నరసింహా రెడ్డి, కౌన్సిలర్ లు,సన్నిహితులు,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page