రేణిగుంట రోడ్డు ను కలుపుతూ నిర్మిస్తున్న 80అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు

Spread the love

తిమ్మినాయుడు పాళెం మెయిన్ రోడ్డు నుండి కొంకాచెన్నై గుంట, సామావాయి మార్గము, రేణిగుంట రోడ్డు ను కలుపుతూ నిర్మిస్తున్న 80అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు పనులను పరిశీలించిన శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి , డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి . ఇందులో కార్పొరేటర్ ఆదం రాధారెడ్డి , బోకం అనిల్ కుమార్ , నాయకులు ఆదం సుధాకర్ రెడ్డి , రామకృష్ణ , కుప్పయ్య , బాబు యాదవ్ , ద్వారకానాథ్ రెడ్డి , కాంట్రాక్టర్ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page