గృహ లక్ష్మీ పథకం కింద 3,00,000/-రూపాయలు

Spread the love

జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేడ్చల్ కలెక్టరేట్ ఆఫీస్ లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో గృహ లక్ష్మీ పథకం కింద 3,00,000/-రూపాయలు పొందిన లబ్ధిదారులకు Sanction Letter అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మేయర్ మేకల కావ్య ,డిప్యూటీ మేయర్ ఆర్.ఎస్ శ్రీనివాస్ , జోవహార్ నగర్ అధ్యక్షులు కొండల ముదిరాజ్ , 12వ డివిజన్ కార్పొరేటర్ Munigala సతీష్ కుమార్ , కార్పొరేటర్స్ కో-ఆప్షన్ మెంబర్స్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page