రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ 13వ బ్లాక్ లో 30.00 లక్షలతో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ జరుగుతున్న పనులను ఆకస్మిక తనిఖీ చేసి నాణ్యతతో పని జరుగుతుందో లేదో పరిశీలించడం జరిగింది.
అందరు మ్యాంహోల్ పూర్తి స్థాయిలో ప్లాస్టింగ్ చేసిన తర్వాతనే ఇంటర్నల్ లైన్ కలుపుకోవాలి అని,ఎవ్వరు తొందరపడి ముందుగానే కలుపుకోవద్దు అని కార్పొరేటర్ బస్తి వాసులకు తెలుపడం జరిగింది.అలాగే మీ బస్తి వాసులకు మాటప్రకారం డ్రైనేజీ వేయిస్తున్న,అనంతరం సీసీ రోడ్ కూడా మంజూరు అయింది అని త్వరలోనే సీసీ రోడ్ కూడా ప్రారంభిస్తా అని హామీ ఇచ్చిం కార్పొరేటర్.వారితో మహిపాల్ రెడ్డి,ప్రవీణ్,సుక్కయ్య,ఖాజా,మోహన్,బస్తి వాసులు.