నరసరావుపేటలో డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో 22వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష

Spread the love

టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు ఖండిస్తూ క్లస్టర్ 9కొట్ట కిరణ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నరసరావుపేటలో 22వ రోజు రిలే నిరాహార దీక్ష కూర్చున్న క్లస్టర్ ఇన్చార్జిలు యూనిట్ ఇన్చార్జులు బూత్ ఇన్చార్జిలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు_

దీక్షలో కూర్చున్న వారికి పూలమాలవేసి దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు , వేములపల్లి వెంకట నరసయ్య , వాసిరెడ్డి రవీంద్ర , వేల్పుల సింహాద్రి యాదవ ,నల్లపాటి రామచంద్ర ప్రసాద్ మన్ననే షరీఫ్

దీక్ష శిబిరంలో డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అక్రమంగా లక్షల కోట్లు సంపాదిస్తుంటే నరసరావుపేటలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వేలకోట్లు సంపాదిస్తున్నాడు అని అన్నారు నరసరావుపేటలో ఎక్కడ భూములు కనిపించిన కబ్జా చేస్తున్నారని ఎక్కడ వెంచరేసిన గోపిరెడ్డి కి కమిషన్ ఇవ్వాల్సిందే అని చివరికి బార్లలో వైన్స్లోకూడా కమిషన్ తీసుకుంటున్నారని అన్నారు నరసరావుపేట ను మాఫియా పేటకు మార్చిన ఘనత గోపిరెడ్డికే దక్కుతుందిఅని అన్నారు ,నమ్ముకున్న సొంత నాయకులు కార్యకర్తల దగ్గరే కమిషన్ను తీసుకుంటున్నాడని వాళ్ల నాయకులు కార్యకర్తలు వాపోతున్నారని తెలియజేశారు నరసరావుపేటలో గోపిరెడ్డికి దోపిడి రెడ్డి అని బిరుదు కూడా ఇచ్చారు అని తెలియజేశారు నరసరావుపేటలో జరుగుతున్న అన్ని మాఫియాలు గోపిరెడ్డి కన్నుసనుల్లో జరుగుతున్నాయి అని అన్నారు అనంతరం గోనుగుంట్ల కోటేశ్వరరావు , రావెళ్ల సత్యనారాయణ , మేదరమెట్ల శేషగిరిరావు, షేక్ మీరావలి,షేక్ షరీఫ్ , వాసిరెడ్డి రవి , దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు ఈ కార్యక్రమంలోవేములపల్లివెంకటనరసయ్య.వేల్పులసింహాద్రియాదవ్.నల్లపాటిరామచంద్రప్రసాద్.కొట్టకిరణ్.కొల్లిబ్రహ్మయ్య.వాసిరెడ్డిరవి.మన్నానుషరీఫ్.G.pకుమార్.పొనుగోటిశ్రీనివాసరావు.గూడూరి.శేఖర్.ఖలీల్.సూర్యనారాయణ.నరహరి.జాగార్లమూడి.హనుమంతరావు.కుంపటిరవి.అబ్బురిశ్రీనివాసరావు.యలమండవసంత.గొట్టిపాటి జనార్ధన్.ఇండ్లమూరిరామారావు.జగ్గయ్య.సురేష్.ఉమర్.AVR.తిరుమలకొండనరసింహారావు.కోటహనుమాప్రసాద్.మబు.రాఫీ.దుర్గగణేష్.బాబ్జి.పెండ్యాలఅప్పారావు.జల్లపల్లిశేషమ్మ.పోపూరివిజయలక్ష్మి.కనుమూరిలక్ష్మి.ఉడతారాజ్యలక్ష్మి.శారద. మస్తాన్బి.అనిల్ రాజు. మరియు క్లస్టర్ ఇన్చార్జులు, యూనిట్ ఇన్చార్జులు, బూత్ ఇంచార్జిలు, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page