సాక్షిత : బోయిన్పల్లి లోని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి 1 కోటి 16 లక్షల రూపాయలతో పలు సిసి రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకపక్క సంక్షేమం అభివృద్ధితోపాటు ప్రజలకు కావలసిన మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రతినిత్యం పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మహానగరాన్ని విశ్వ నగరంగా మార్చారని నేడు అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు హైదరాబాద్ మహానగరానికి విచ్చేసి మన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి ప్రధాన కారణమని అన్నారు… తిరిగి ముచ్చటగా మూడోసారి కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ నే ప్రజలు కోరుకుంటున్నారని తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో మరింత ముందుకు వెళుతుంది అనడంలో సందేహం లేదని అన్నారు…
1 కోటి 16 లక్షల రూపాయలతో పలు సిసి రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…