ఇవిఎం నోడల్ అధికారి కి స్వాగతం తెలిపిన యస్.పి

Spread the love

ఇవిఎం నోడల్ అధికారి కి స్వాగతం తెలిపిన యస్.పి

సూర్యాపేట సాక్షిత

సూర్యాపేట జిల్లాలో ఈవీఎం ల తనిఖీ సందర్భంగా ఈవీఎం నోడల్ అధికారిగా జిల్లాకు వచ్చిన కర్ణాటక జాయింట్ సిఇఒ వి.రాఘవేంద్ర కి పోలీసు గెస్ట్ హౌస్ నందు జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఐపిఎస్ పుష్పగుచ్చం తో స్వాగతం తెలిపారు.

Related Posts

You cannot copy content of this page